Telangana: బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై హైకోర్టులో విచారణ

X
బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై హైకోర్టులో విచారణ
Highlights
Telangana: హైకోర్టు రిజిస్ట్రార్‌ను ప్రత్యక్షంగా నోటీసులు ఇవ్వమని హైకోర్టు ఆదేశం
Rama Rao14 March 2022 6:17 AM GMT
Telangana: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు తీసుకోకవడంపై సీరియస్ అయ్యింది హైకోర్టు. హైకోర్టు రిజిస్ట్రార్‌ను ప్రత్యక్షంగా నోటీసులు ఇవ్వమని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ సెక్రటరీకి, పోలీస్ కమిషనర్‌కు నోటీసులు ఇవ్వాలని తెలిపింది. ఇక సాయంత్రం 4 గంటలకు కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది.
Web TitleBJP MLA's Suspension Heard in High Court | TS News Today
Next Story
ప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMT
Komatireddy Venkat Reddy: అద్దంకి దయాకర్‌ను ఎందుకు సస్పెండ్...
12 Aug 2022 9:55 AM GMTCM Jagan: అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్.. స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక...
12 Aug 2022 9:43 AM GMTMacherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం మూవీ రివ్యూ..
12 Aug 2022 9:29 AM GMTమునుగోడు ఉపఎన్నికపై గులాబీ బాస్ ఫోకస్..
12 Aug 2022 8:38 AM GMTAirasia: స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక ఆఫర్.. రూ. 1475కే విమానంలో...
12 Aug 2022 8:05 AM GMT