Top
logo

హైదరాబాద్‌లో ఉన్న రోహింగ్యాలకు ఓటు హక్కు రద్దు చేయాలి : ఎమ్మెల్యే రాజా సింగ్

హైదరాబాద్‌లో ఉన్న రోహింగ్యాలకు ఓటు హక్కు రద్దు చేయాలి : ఎమ్మెల్యే రాజా సింగ్
X
Highlights

కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షాకు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ లేఖ రాశారు. హైదరాబాద్‌లో అక్రమంగా ఉన్న...

కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షాకు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ లేఖ రాశారు. హైదరాబాద్‌లో అక్రమంగా ఉన్న రోహింగ్యాలకు ఓటు హక్కును రద్దు చేయాలని రాజాసింగ్ కోరారు. వచ్చే తెలంగాణ విమోచన దినోత్సవం నుండి అమలు చేయాలని కోరారు.

Next Story