Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు

BJP MLA Raja Singh Sensational Comments
x
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ (ఫైల్ ఇమేజ్)
Highlights

Raja Singh: రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుందని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు..

Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గోషామహల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను రాజీనామా చేయడానికి సిద్ధమన్నారు. తను రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుందని నియోజకవర్గ ప్రజలు అంటున్నారని నియోజకవర్గ అభివృద్ధికి సీఎం ప్యాకేజ్ ప్రకటిస్తే రాజీనామా సమర్పిస్తానని తెలిపారు రాజాసింగ్.

Show Full Article
Print Article
Next Story
More Stories