Raghunandan Rao: హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు

BJP MLA Raghunandan Rao Filed A Petition In The High Court
x

Raghunandan Rao: హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు

Highlights

Raghunandan Rao: రఘునందన్‌రావు పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు

Raghunandan Rao: స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్, అసెంబ్లీ డెవలప్‌మెంట్ ఫండ్ నిధుల కేటాయింపులో వివక్షపై హైకోర్టు రిట్ పిటిషన్ దాఖలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు 4 వారాల్లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని అసెంబ్లీ వ్యవహారాలు, G.A.D., ఆర్థికశాఖ అధికారులకు ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories