Raghunandan Rao: కేటీఆర్ కామెంట్స్‌కు రఘునందన్‌రావు కౌంటర్

BJP MLA Raghunandan Rao Counters on Minister KTR Comments
x

కేటీఆర్ కామెంట్స్‌కు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు కౌంటర్(ఫైల్ ఫోటో)

Highlights

*హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓటమి తప్పదు- రఘునందన్‌రావు

Raghunandan Rao: మంత్రి కేటీఆర్ కామెంట్స్‌కు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు కౌంటర్ ఇచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదని గుర్తించిన కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీ కలిసి పోయాయని మాట్లాడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ కలుసుకొని చీకటి ఒప్పందం చేసుకున్నారంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎప్పుడు కాంగ్రెస్, బీజేపీ కలిసి పని చేయలేదని గుర్తుచుకోవాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories