Huzurabad By-Election Result: ఏడో రౌండ్ లో కూడా ఈటెల ఆధిక్యం...

Huzurabad By-Election Result 2021: BJP Leads with 3,438 Votes by the End of the Seventh Round
x

Huzurabad By-Election Result: ఏడో రౌండ్ లో కూడా ఈటెల ఆధిక్యం...

Highlights

Huzurabad By-Election Result: హుజూరాబాద్‌ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆధిక్యత కొనసాగుతోంది.

Huzurabad By-Election Result: హుజూరాబాద్‌ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆధిక్యత కొనసాగుతోంది. ఇప్పటిదాకా వెలువడిన తొలి ఆరు రౌండ్ల ఫలితాలలోనూ బీజేపీ అభ్యర్థి ఈటల ఆధిక్యాన్ని ప్రదర్శించారు. వరుసగా ఏడో రౌండ్‌లోనూ ఈటల రాజేందర్ ముందంజలో కొనసాగుతున్నారు. ఈ రౌండ్‌ పూర్తయ్యేసరికి ఈటల ఆధిక్యం 3,438కి చేరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories