Top
logo

సెప్టెంబర్ 17 విషయంలో టీఆర్‌ఎస్‌ తన వైఖరి ఎందుకు మార్చుకుంది? : కృష్ణసాగర్‌రావు

సెప్టెంబర్ 17 విషయంలో టీఆర్‌ఎస్‌ తన వైఖరి ఎందుకు మార్చుకుంది? : కృష్ణసాగర్‌రావు
Highlights

బీజేపీతో ఘర్షణ పడే శక్తి టీఆర్‌ఎస్‌కు లేదని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు అన్నారు. సెప్టెంబర్‌ 17న...

బీజేపీతో ఘర్షణ పడే శక్తి టీఆర్‌ఎస్‌కు లేదని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు అన్నారు. సెప్టెంబర్‌ 17న గతంలో జరగని అనేక కార్యక్రమాలను టీఆర్‌ఎస్ చేపట్టిందని గుర్తుచేశారు. సెప్టెంబర్ 17 విషయంలో టీఆర్‌ఎస్‌ తన వైఖరి ఎందుకు మార్చుకుందని ప్రశ్నించారు. ఇంతకు ముందు జరగనివి ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు.


Next Story