ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డిది ప్రభుత్వ హత్యే : బండి సంజయ్

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డిది ప్రభుత్వ హత్యే  : బండి సంజయ్
x
Highlights

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డికి అఖిలపక్షం నేతల నివాళి ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డిది ప్రభుత్వ హత్యే-బండి సంజయ్

ఆర్టీసి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆత్మహత్యకు పాల్పడిన డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతదేహాన్ని భారీ పోలీసు బందోబస్తు మధ్య ఖమ్మంలోని ఆయన ఇంటికి తరలించారు. మృతదేహానికి అఖిలపక్షం నేతలు నివాళులర్పించారు. శ్రీనివాస్ రెడ్డిది ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహిచాలన్నారు. శ్రీనివాసరెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని చెబుతున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు.

ఆర్టీసీ సమ్మె త్రీవ్ర రూపం దాల్చింది. గత తొమ్మిది రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యలో శ్రీనివాస్ రెడ్డి అత్మహత్య చేసుకున్నారు. అయితే శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యపై ఆర్టీసీ ఉద్యోగులు అటూ.. విపక్షాలు మండిపడుతున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories