Vijayashanti: ఆరోజు పార్లమెంటులో కేసీఆర్ లేనే లేరు

Vijayashanti: దళితులందరికీ తప్పనిసరిగా ఈ నిధి అందాల్సిందే : విజయశాంతి

Sandeep Eggoju
Updated on: 9 Nov 2021 4:55 PM IST
BJP Leader Vijayashanti Demand to Implement Dalita Bandhu Across Telangana
X

దళిత బంధు రాష్ట్రం మొత్తం అమలు చేయాలనీ బీజేపీ డిమాండ్ (ఫైల్ ఇమేజ్)

Vijayashanti: దళిత బంధు తక్షణం రాష్ట్రమంతా అమలు చేయాలంటున్నారు బీజేపి నేత విజయశాంతి. తెలంగాణ కోసం కష్టపడింది.. పోరాటం చేసినది బీజేపీయేనని నాడు పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యే సమయంలో తాను ఉన్నానని విజయశాంతి అన్నారు. కేసీఆర్ తాను పార్లమెంటులో ఉన్నానని, పోరాటం చేశానని చెప్పడం శుద్ధ అబద్ధమని విజయశాంతి అన్నారు. కేసీఆర్ ప్రతీ విషయంలోనూ అబద్ధాలు ఆడుతున్నారంటున్నారు బీజేపి నేత విజయశాంతి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story