కేసీఆర్‌ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు : జేపీ నడ్డా

BJP Chief JP Nadda Comments on TRS Government | TS News
x

కేసీఆర్‌ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు : జేపీ నడ్డా

Highlights

దుబ్బాక గెలుపుతో కేసీఆర్‌కు మతిపోయింది : జేపీ నడ్డా

JP Nadda: టీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసుగుపోయి ఉన్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. సీఎం కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దుబ్బాక గెలుపుతో కేసీఆర్‌కు మతిపోయిందని ఎద్దేవా చేశారు. హుజుర్‌నగర్‌ గెలుపుతో కేసీఆర్ అయోమయంలో పడ్డారన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని జేపీ నడ్డా విమర్శించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories