logo
తెలంగాణ

కరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్

BJP Chief Bandi Sanjay Challenge to Asaduddin Owaisi in Karimnagar
X

కరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్

Highlights

*మసీదులు తవ్వి చూద్దాం.. శవం వస్తే మీకు-శివం వస్తే మసీదులు మావన్న బండి

Bandi Sanjay: కరీంనగర్ లో హిందు ఏక్తా యాత్ర ర్యాలీలో బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. మూడు సార్లు తనను చంపాలని చూసినా బెదరలేదన్నారు. మసీద్ లు తవ్వితే ఆలయాలు భయటపడుతున్నాయన్నారు. తెలంగాణలో మసీద్ లు తవ్వి చూద్దామని శవం వస్తే మీదని శివమ్ వస్తే మాకని ఓవైసీకి బండి సవాల్ చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఊర్డూ నిషేధించి మదర్సాలను శాశ్వతంగా తొలగిస్తామన్నారు బండి సంజయ్.

Web TitleBJP Chief Bandi Sanjay Challenge to Asaduddin Owaisi in Karimnagar
Next Story