బండి సంజయ్ 5వ విడత ప్రజాసంగ్రామ యాత్ర వాయిదా

BJP Chief Bandi Sanjay 5th Praja Sangrama Yatra Postponed
x

బండి సంజయ్ 5వ విడత ప్రజాసంగ్రామ యాత్ర వాయిదా

Highlights

*మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో యాత్ర వాయిదా

Praja Sangrama Yatra: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ 5వ విడత ప్రజాసంగ్రామ యాత్ర వాయిదా పడింది. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో యాత్ర వాయిదా వేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 15 నుంచి 5వ విడత ప్రజాసంగ్రామ యాత్ర మొదలుకావాల్సి ఉంది. అయితే మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో బండి సంజయ్ యాత్ర వాయిదా పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories