BJP: రేపు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

BJP Central Election Committee Meeting Tomorrow
x

BJP: రేపు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం 

Highlights

BJP: తెలంగాణలో 8మంది అభ్యర్థుల ఎంపికపై.. జాబితాను అధిష్టానానికి ఇచ్చిన కిషన్‌రెడ్డి

BJP: రేపు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. తెలంగాణలో 8మంది అభ్యర్థుల ఎంపికపై జాబితాను అధిష్టానానికి కిషన్‌రెడ్డి ఇచ్చారు. అమిత్ షాతో నిన్న రాత్రి కిషన్‌రెడ్డి చర్చలు జరిపారు. సీతారాంనాయక్‌, జలగం వెంకట్రావులను చేర్చుకుని టికెట్లు ఇచ్చే ఛాన్స్ ఉంది. మహబూబ్‌నగర్‌-డీకే అరుణ , మహబూబాబాద్-సీతారాంనాయక్ ఆదిలాబాద్-అభినవ్ సర్దార్‌ లేదా నగేష్ , వరంగల్‌-కృష్ణ ప్రసాద్, నల్గొండ-మనోహర్‌రెడ్డి, పెద్దపల్లి-ఎస్‌.కుమార్‌ లేదా మిట్టపల్లి సురేంద్ర,మెదక్‌-రఘునందన్‌రావు లేదా అంజిరెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories