Raj Gopal Reddy: ప్రజాసమస్యల పరిష్కారం, అభివృద్ధికోసం రాజీనామా చేశా

Raj Gopal Reddy: గట్టుప్పల్‌ ప్రచారంలో విపక్షాల విమర్శలపై విరుచుకు పడిన రాజగోపాల్ రెడ్డి

Jyothi
Published on: 19 Oct 2022 6:30 AM IST
BJP Candidate Raj Gopal Reddy is Angry During the Election Campaign
X

Raj Gopal Reddy: ప్రజాసమస్యల పరిష్కారం, అభివృద్ధికోసం రాజీనామా చేశా

Raj Gopal Reddy: మునుగోడు ఉపఎన్నిక బరిలో దిగిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఆవేశంతో ఊగిపోయారు. గట్టుప్పల్‌లో సాగిన ప్రచారంలో విపక్షాల విమర్శలపై విరుచుకుపడ్డారు. ప్రజాసమస్యల పరిష్కారం, అభివృద్ధికోసం రాజీనామాచేస్తూ, విపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Jyothi

Jyothi

Next Story