Boora Narsaiah Goud: భువనగరిలో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య ప్రచారం

BJP Candidate Boora Narsaiah Is Campaigning In Bhuvangiri
x

Boora Narsaiah Goud: భువనగరిలో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య ప్రచారం

Highlights

Boora Narsaiah Goud: వినూత్నరీతిలో ప్రచారం నిర్వహించిన బూర నర్సయ్య

Boora Narsaiah Goud: భువనగిరి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. భువనగిరిలో వినూత్న ప్రచారం చేపట్టారు. బార్బర్ షాపులో కటింగ్ చేయించుకుని ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోడీ చేపట్టిన అభివృద్ధి పనులను వ్యాపారస్తులకు వివరించారు. అనంతరం పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. దేశ అభివృద్ధి మోడీతోనే సాధ్యమన్నారు. ఆ తర్వాత బూర నర్సయ్యగౌడ్ అభిమాని రూపొందించిన ఆడియోను విడుదల చేశారు. బీజేపీ కార్యకర్తలతో కలిసి డ్యాన్సులు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories