Hyderabad: దుమ్మురేపిన బిర్యానీ.. ప్రతి నిమిషానికి 1244 ఆర్డర్లు

Biryani Sales Record High on New Year Eve
x

Hyderabad: దుమ్మురేపిన బిర్యానీ .. ప్రతి నిమిషానికి 1244 ఆర్డర్లు   

Highlights

Hyderabad: ఒకేషన్ ఏదైనా మెనూలో బిర్యానీ ఉండేలా ఫుడ్ లవర్స్ ప్లాన్

Hyderabad: హైదరాబాద్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది బిర్యానీ. ఒకేషన్ ఏదైనా మెనూలో బిర్యానీ ఉండేలా ఫుడ్ లవర్స్ ప్లాన్ చేసుకుంటారు. ఈ భూమి మీద హైదరాబాద్ బిర్యానీకి ఉండే క్రేజే వేరు. మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా బిర్యానీ ప్రియుల నుంచి దీనికి అనూహ్య స్పందన లభిస్తుంటుంది. స్విగ్గీలో అత్యధిక ఆర్డర్లు పెట్టిన ఆహారంగా మన హైదరాబాద్ బిర్యానీనే నిలిచింది. అయితే న్యూఇయర్ వేళ బిర్యానీ సేల్స్ రికార్డుల మోత మోగించింది. జొమాటోలో 2015 నుంచి 2020 మధ్య ఎన్ని ఆర్డర్లు బుక్ అయ్యాయో.. అన్ని ఆర్డర్లు ఒక్క 2023 డిసెంబర్ 31న వచ్చినట్లు సంస్థ ప్రకటించింది. కొత్త ఏడాది సందర్భంగా హైదరాబాద్ లో ఏకంగా 4.8 లక్షల బిర్యానీ ప్యాకెట్లు డెలివరీ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. ప్రతి నిమిషానికి 12వందల44 ఆర్డర్లు వచ్చాయని స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories