తెలంగాణ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు

Birthday Celebrations of CM KCR  All Over Telangana
x

తెలంగాణ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు

Highlights

Telangana: సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న గులాబీ కార్యకర్తలు, అభిమానులు.

Telangana: తెలంగాణ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ శ్రేణులు నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ మండల కేంద్రాల్లోనూ సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని టీఆర్ఎస్ కమిటీలు సన్నాహాలు పూర్తిచేశాయి. ఆస్పత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ, ముఖ్య కూడళ్లలో అన్నదాన కార్యక్రమాలు, వృద్ధాశ్రమాల్లో బట్టల పంపిణీ, అనాధాశ్రమాల్లో అన్నదానం, పిల్లకు దుస్తుల పంపిణీ, రోడ్డు పక్కనే ఆశ్రయం లేని వారికి దుప్పట్ల పంపిణీ, రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories