అస్సాం సీఎం వ్యాఖ్యల పట్ల ఆలేరులో కాంగ్రెస్ నిరసన

Birla Ilaiah Demanded that Action be Taken Against the Assam CM
x

 అన్ని మండల పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేసిన బీర్ల అయిలయ్య 

Highlights

Birla Ilaiah: అన్ని మండల పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేసిన బీర్ల అయిలయ్య

Birla ilaiah: కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం మాటలకు నిరసనగా ఆలేరు నియోజకవర్గ ఇంచార్జి బీర్ల అయిలయ్య నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలతో ర్యాలీగా వెళ్లి ఆలేరులోని అన్ని మండల పోలీస్ స్టేషన్‌‌లలో ఫిర్యాదు చేశారు. దేశంలోనే గొప్ప పార్టీగా పేరుగాంచిన కాంగ్రెస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అస్సాం ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణలు చెప్పాలని... లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories