మంత్రి హరీష్ రావు, జీవన్ రెడ్డి మధ్య వాడీవేడి

Highlights
కాళేశ్వరం ప్రాజెక్టుపై శాసనమండలిలో మంత్రి హరీష్ రావు, జీవన్ రెడ్డి మధ్య వాడీవేడి చర్చ జరిగింది. కాళేశ్వరం...
Krishna14 Sep 2019 1:45 PM GMT
కాళేశ్వరం ప్రాజెక్టుపై శాసనమండలిలో మంత్రి హరీష్ రావు, జీవన్ రెడ్డి మధ్య వాడీవేడి చర్చ జరిగింది. కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలన్న అంశంపై జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం తమను కోరలేదని కేంద్రం చెబుతోంది.. ఇందులో నిజమెంతా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చెబుతోంది నిజామా..? రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది నిజామా అని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. దీనికి మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరానికి జాతీయ హోదా దక్కని పాపం కాంగ్రెస్‌దే అని విమర్శించారు.
లైవ్ టీవి
Ind Vs WI 3rd T20 : టాస్ గెలిచిన వెస్టిండీస్
11 Dec 2019 1:03 PM GMTవైరల్ : కమల్ హాసన్‌తో బ్రావో భేటీ
11 Dec 2019 12:26 PM GMTదిశపై కామారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ వివాదాస్పద వ్యాఖ్యలు
11 Dec 2019 12:23 PM GMTఅన్నంత పనీ చేశాడు.. ఫిల్మ్ చాంబర్ ముందు పురుగుల మందు తాగిన...
11 Dec 2019 12:06 PM GMTస్టైల్‌గా ఉంది కదా నాకు కూడా నచ్చింది.. అల వైకుంఠపురములో...
11 Dec 2019 11:37 AM GMT