కలెక్టర్ నిర్వాకం.. అటెండర్‌తో బూట్లు మోపించిన జిల్లా కలెక్టర్

Bhupalpally Collector Made His Assistant Carry His Shoes During Church Visit
x

కలెక్టర్ నిర్వాకం.. అటెండర్‌తో బూట్లు మోపించిన జిల్లా కలెక్టర్

Highlights

Bhupalpalli: కార్యక్రమం పూర్తయ్యే వరకూ బూట్లను పట్టుకున్న అటెండర్‌

Bhupalpalli: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. అటెండర్‌తో జిల్లా కలెక్టర్ తన బూట్లు మోపించారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిలోకి కలెక్టర్‌ బూట్లతో వచ్చారు. ప్రార్థన మందిరంలోకి బూట్లతో వెళ్లడం సరికాదని గ్రహించి, అటెండర్‌ చేతికి కలెక్టర్ తన బూట్లను ఇచ్చారు. కార్యక్రమం పూర్తయ్యే వరకూ బూట్లను పట్టుకునే నిల్చున్నాడు ఆ అటెండర్. ప్రస్తుతం ఈ ఘటన సోషల్‌ మీడియాలో దుమారం రేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories