KTR: నిజాం కాలేజ్‌లో హాస్టల్‌ భవన నిర్మాణానికి భూమిపూజ

Bhumi Puja For the Construction Of the Hostel Building In Nizam College
x

KTR: నిజాం కాలేజ్‌లో హాస్టల్‌ భవన నిర్మాణానికి భూమిపూజ

Highlights

KTR: 74,000 స్క్వేర్ ఫీట్ల భవనంతో పాటు ఇతర పనులు పూర్తిచేస్తాం

KTR: నిజాం కాలేజ్‌ అభివృద్ధి ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు మంత్రి కేటీఆర్. ఇవాళ కాలేజ్ హాస్టల్‌ భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారాయన. HMDA నుంచి 40 కోట్ల 75 లక్షల రూపాయల నిధులు నిజాం కాలేజ్‌ అభివృద్ధికి అందిస్తున్నట్లు తెలిపారు మంత్రి కేటీఆర్. ఒక బాయ్స్ హాస్టల్, పది అడిషనల్ క్లాస్ రూమ్స్‌తో పాటు 74 వేల స్క్వేర్ ఫీట్ల భవనంతో పాటు ఇతర పనులు పూర్తిచేస్తామని తెలిపారు. కొత్త భవనాల కారణంగా కాలేజ్‌ గ్రౌండ్ తగ్గిపోకుండా చూడాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories