తమ్మినేని వీరభద్రాన్ని వేర్వేరుగా పరామర్శించిన భట్టి, పొంగులేటి

Bhatti and Ponguleti visited Tammineni Veerabhadra at the Hospital separately
x

తమ్మినేని వీరభద్రాన్ని వేర్వేరుగా పరామర్శించిన భట్టి, పొంగులేటి

Highlights

Tammineni Veerabhadram: ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్న భట్టి, పొంగులేటి

Tammineni Veerabhadram: హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేర్వేరుగా పరామర్శించారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి గురించివైద్యులను అడిగి తెలుసుకున్నారు. తమ్మినేని వీరభద్రం సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకొని ప్రజా క్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories