Bellamkonda Sreenivas: ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి

Bellamkonda Sreenivas And Voter Awareness Program At Vikarabad Collector Office
x

Bellamkonda Sreenivas: ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి 

Highlights

Bellamkonda Sreenivas: ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి

Bellamkonda Sreenivas: వికారాబాద్‌ కలెక్టర్‌ ఆఫీస్‌లో ఓటర్‌ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కలెక్టర్‌ నారాయణరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి పాల్గొన్నారు. మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు ప్రతి ఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని నటుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ అన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని బెల్లంకొండ శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories