తాళ్లగూడెంలో నాయీ బ్రాహ్మణులకు షేవింగ్‌ కిట్లు అందజేసిన అయిలయ్య

Beerla Ilaiah Gave Shaving Kits to Nayee Brahmins
x

తాళ్లగూడెంలో నాయీ బ్రాహ్మణులకు షేవింగ్‌ కిట్లు అందజేసిన అయిలయ్య

Highlights

Beerla Ilaiah: రాజకీయాల్లో నాయీ బ్రాహ్మణులు ముందుండాలి

Beerla Ilaiah: యాదగిరిగుట్ట మండలంలోని గ్రామాల్లో నాయీ బ్రాహ్మణ సోదరులకు షేవింగ్‌, కటింగ్‌ కిట్లు అందజేశారు టీ.పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇంఛార్జ్‌ బీర్ల అయిలయ్య. తాళ్లగూడెంలో నాయీ బ్రాహ్మణులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏ కష్టం వచ్చినా కూడా ముందుంటానని తెలిపారు. రాజకీయాల్లో నాయి బ్రాహ్మణులు ముందుండాలన్నారు. 50ఏళ్లు దాటిన నాయీ బ్రాహ్మణులకు ప్రభుత్వం వెంటనే పింఛన్‌ మంజూరు చేయాలని బీర్ల అయిలయ్య డిమాండ్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories