హైదరాబాద్ కూకట్‌పల్లిలో విషాదం

హైదరాబాద్ కూకట్‌పల్లిలో విషాదం
x
Highlights

హైదరాబాద్ కూకట్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ‌గోదావరి జిల్లా కొవ్వూరు మండలంకు చెందిన బ్యూటీషన్ శిరీష ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతోనే...

హైదరాబాద్ కూకట్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ‌గోదావరి జిల్లా కొవ్వూరు మండలంకు చెందిన బ్యూటీషన్ శిరీష ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతోనే శిరీష ఆత్మహత్య చేసుకునట్లు అనుమానిస్తున్నారు కేసు నమోదు చేసుకొని పోలీసలులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories