జనగామ జిల్లాలో ఎలుగుబంటి కలకలం

Bear Fear in Jangaon District
x

జనగామ జిల్లాలో ఎలుగుబంటి కలకలం

Highlights

Jangaon: పాలకుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఎలుగుబంటి సంచారం

Jangaon: జనగామ జిల్లాలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. పాలకుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ వద్ద నిన్న అర్ధరాత్రి ఓ ఎలుగుబంటి రోడ్డు దాటుతూ కనిపించింది. ఎలుగుబంటి కదలికలను అక్కడే ఉన్న కొందరు వీడియో తీయగా అది చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories