Kamareddy: తాడ్వాయి మండలం సంగోజివాడిలో.. వ్యక్తి పై దాడి చేసిన ఎలుగుబంటి

Bear Attack On Man At Kamareddy
x

Kamareddy: తాడ్వాయి మండలం సంగోజివాడిలో.. వ్యక్తి పై దాడి చేసిన ఎలుగుబంటి

Highlights

Kamareddy: ఎలుగుబంటి దాడిలో గాయపడిన బాల్ సాయిలు

Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఓ ఎలుగుబంటి కలకలం సృష్టించింది. తాడ్వాయి మండలం సంగోజివాడి గ్రామంలోకి చొరబడిన ఓ ఎలుగుబంటి బాల్ సాయిలు అనే వ్యక్తి పై దాడి చేసింది. ఈ ఘటనలో సాయిలు గాయపడగా అతడిని చికిత్స కోసం కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories