బతుకమ్మ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ సమావేశం

Bathukamma Festival Celebrations from 25th of this month to  3rd October
x

ఈ నెల 25 నుంచి అక్టోబర్ 3 వరకు బతుకమ్మ ఉత్సవాల నిర్వహణ

Highlights

విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎస్ ఆదేశం

CS Somesh Kumar: ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న బతుకమ్మ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సోమేష్ కుమార్ భేటీ అయ్యారు. బతుకమ్మ వేడుకల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. గతేడాది కంటే రెండింతలు వైభంగా ఈ సారి బతుకమ్మ సంబరాలు చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని.. అధికారులను సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories