Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో మరో విషాదం.. విద్యార్థిని అనుమానాస్పద మృతి

Basra IIIT Campus Another Student Died
x

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో మరో విషాదం.. విద్యార్థిని అనుమానాస్పద మృతి

Highlights

Basara IIIT: బైంసా ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందిన లిఖిత

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో మరో విషాదం జరిగింది. హాస్టల్‌ భవనంపై నుంచి పడి అనుమాస్పదంగా విద్యార్థిని మృతి చెందింది. బైంసా ఆస్పత్రికి తరలించే లోపే లిఖిత మృతిచెందినట్లు తెలుస్తోంది. దీంతో భైంసా నుంచి మృతదేహాన్ని నిర్మల్ తరలించారు. నిర్మల్ ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. లిఖిత పీయూసీ ఫస్టియర్‌ చదువుతోంది. లిఖిత స్వస్థలం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌‌గా పోలీసులు గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories