Hyderabad: సనత్‌నగర్‌లో నిషేధిత హాష్ ఆయిల్.. విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్

Banned Hash Oil In Bachupally Sanath Nagar In Hyderabad
x

Hyderabad: సనత్‌నగర్‌లో నిషేధిత హాష్ ఆయిల్.. విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ 

Highlights

Hyderabad: 5ml తో ఉన్న 300 బాటిళ్ళ నిషేధిత హాష్ ఆయిల్ ...

Hyderabad: హైదరాబాద్ నగరంలోని బాచూపల్లి,సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత హాష్ ఆయిల్ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను బాల నగర్,మాదాపూర్ SOT పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 5ml తో ఉన్న 300 బాటిళ్ళ నిషేధిత హాష్ ఆయిల్ తో పాటు, నాలుగు సెల్ ఫోన్లు,ఒక కారు, 4వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందుతులని రిమాండ్ తరలించామని మరోకరు పరారీ లో ఉన్నట్లు బాల నగర్ డీసీపీ శ్రీనివాస్ రావు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories