Bandi Sanjay: ప్రతి మనిషిలో ఆధ్యాత్మిక భావన కల్పించేది యోగా

Bandi Sanjay will participate in the Yoga Day Program at Gurukul College in Ghatkesar
x

Bandi Sanjay: ప్రతి మనిషిలో ఆధ్యాత్మిక భావన కల్పించేది యోగా

Highlights

Bandi Sanjay: రోగాల నుంచి విముక్తి చెందాలంటే యోగా సాధన ముఖ్యం

Bandi Sanjay: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపల్ కేంద్రం గురుకుల్ కళాశాలలో యోగా దినోత్సవ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. ప్రతి మనిషి లోపల ఆధ్యాత్మిక భావన కల్పించేది యోగా అని అన్నారు. 2014 జూన్ 1 తేదీన యోగాను ఐక్యరాజ్యసమితి ద్వారా అంతర్జాతీయ యోగా గా ప్రకటించడం జరిగిందని అన్నారు. దాదాపు వంద దేశాలకు పైగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నారని అన్నారు. మనిషి యొక్క రోగాల నుంచి విముక్తి చెందాలంటే యోగా సాధన ముఖ్యమని ఈ సందర్భంగా అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories