Bandi sanjay: ప్రభుత్వానికి భయమెంటో చూపిస్తాం.. కేసులు, జైళ్లు మాకు కొత్త కాదు..

Bandi Sanjay Sensational Comments On KTR And CM KCR
x

Bandi sanjay: ప్రభుత్వానికి భయమెంటో చూపిస్తాం.. కేసులు, జైళ్లు మాకు కొత్త కాదు.. 

Highlights

Bandi Sanjay: మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలి..

Bandi Sanjay: TSPSC పేపర్‌ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో బీజేపీ నిరుద్యోగ మహాధర్నాలో బండి సంజయ్ ప్రసంగించారు. పేపర్ లీక్ కేసులో విచారణ జాప్యం చేస్తూ నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని..బండి సంజయ్ డిమాండ్ చేశారు. పేపర్ లీక్ కేసులో ఇద్దరే నిందితులన్న కేటీఆర్..సిట్ 11మందిని ఎందుకు అరెస్ట్ చేసిందో సమాధానం చెప్పాలన్నారు. పరీక్ష రాసి నష్టపోయిన అభ్యర్థులకు లక్షచొప్పున పరిహారం ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories