కేసీఆర్, కేటీఆర్‌లపై బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: సీఎం సీటు కోసం కేటీఆర్ ఆరాటపడుతున్నారు.

Jyothi
Published on: 5 April 2022 10:04 AM IST
Bandi Sanjay Satires On KCR And KTR
X

కేసీఆర్, కేటీఆర్‌లపై బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, మంత్రి కేటీఆర్‌పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సెటైర్లు వేశారు. మంత్రి కేటీఆర్ సీఎం అయ్యేందుకు డాడీ డాడీ అంటు చెవిలో జోరీగగా తయారయ్యారని అది తప్పించుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్యాడీ ప్యాడీ అంటూ ప్రజల దృష్టిని మరల్చుతున్నారని ఆరోపించారు బండి సంజయ్. ముడి బియ్యం కొనుగోలులో మాట తప్పేది లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. డ్రగ్స్‌పై ఉత్తుత్తి కేసులు పెడుతున్న కేసీఆర్ సర్కార్..ఎందుకు అరెస్ట్‌లు చేయడం లేదని ప్రశ్నించారు బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్.

Jyothi

Jyothi

Next Story