Bandi Sanjay: బీసీని ప్రధానిని చేసిన ఘనత బీజేపీకి దక్కుతుంది

Bandi Sanjay Said The credit for making BC Prime Minister goes to BJP
x

Bandi Sanjay: బీసీని ప్రధానిని చేసిన ఘనత బీజేపీకి దక్కుతుంది

Highlights

Bandi Sanjay: బీజేపీ బీసీల పక్షపాతి అని మరోసారి రుజువైంది

Bandi Sanjay: బీజేపీ బీసీల పక్షపాతి అని మరోసారి రుజువైందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో బీసీ సీఎం ప్రకటన హర్షనీయమన్నారు. బీసీ సీఎం ప్రకటన చేసినందుకు ప్రధాని మోడీ, అమిత్‌షా, జేపీ నడ్డాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. బీసీని ప్రధాని చేసిన ఘనత బీజేపీకి దక్కుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాష్ట్రపతి చేసిన చరిత్ర బీజేపీది అని అన్నారు. అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లు అందిస్తున్న ఏకైక పార్టీ బీజేపీయే అని బండి సంజయ్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories