నేడు కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్

Bandi Sanjay Nomination as Karimnagar BJP Candidate Today
x

నేడు కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్

Highlights

Bandi Sanjay: ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్న బండి సంజయ్

Bandi Sanjay: నామినేషన్ల గడువు దగ్గర పడుతుండడంతో ఈ నాలుగు రోజులు నామినేషన్ల స్వీకరణ జోరందుకోనుంది. ఇవాళ కొంతమంది కీలక నేతలు నామినేషన్లు వేయనున్నారు. టీబీజీపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కరీంనగర్లో బండి సంజయ్ నామినేషన్ వేయనున్నారు.

ఈ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ జాతీయ నేత ప్రకాశ్ జవదేకర్ హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు కరీంనగర్ ఎన్టీఆర్ చౌరస్తా నుంచి గీతాభవన్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. కాగా ప్రస్తుతం బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆయనకు బీజేపీ అధిష్టానం కరీంనగర్ ఎమ్మెల్యే టికెట్టు కేటాయించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories