Bandi Banjay: నాగార్జున సాగర్‌ వివాదంపై బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay Fire on the Nagarjuna Sagar Controversy
x

Bandi Banjay: నాగార్జున సాగర్‌ వివాదంపై బండి సంజయ్ ఫైర్

Highlights

Bandi Sanjay: తెలంగాణ సెంటిమెంట్‌ను కేసీఆర్ అండ్ టీం రెచ్చగొట్టే ప్రయత్నం

Bandi Sanjay: నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వద్ద తెలంగాణ, ఏపీ మధ్య వివాదంపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ సెంటిమెంట్‌ను కేసీఆర్ అండ్ టీం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నాగార్జున సాగర్ ఇష్యూ ఇప్పుడే ఎందుకు తెరపైకి వచ్చిందని.. తెర వెనుక ఎవరున్నారని ప్రశ్నించారు బండి సంజయ్.

Show Full Article
Print Article
Next Story
More Stories