Bandi Sanjay: బీజేపీ కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్

Bandi Sanjay: గోషామహల్ కార్యకర్తలను వెంటనే వదిలేయాలి

Jyothi
Published on: 21 Sept 2022 6:46 AM IST
Bandi Sanjay Expressed Confidence that BJP will Come to Power in Telangana
X

Bandi Sanjay: బీజేపీ కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్

Bandi Sanjay: మా కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ బీజేపీ చీఫ్ బండి సంజయ్ హెచ్చరించారు. గోషామహల్ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే డీజీపీ, టాస్క్ ఫోర్స్ ఆఫీస్‌కు వచ్చే దాకా చేయొద్దన్నారు. కేసులకు బీజేపీ కార్యకర్తలు భయపడరని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

Jyothi

Jyothi

Next Story