సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

X
Highlights
దుబ్బక, జీహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు చూసైనా.. సీఎం కేసీఆర్కు ఇంకా అహంకారం తగ్గలేదు:
admin24 Dec 2020 12:02 PM GMT
దుబ్బక, జీహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు చూసైనా కేసీఆర్ కు అహంకారం తగ్గలేదని మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్.. ఆదరాబాదరాగా ఎన్నికలు నిర్వహించిన ముఖ్యమంత్రి ఇప్పుడు మేయర్ ఎన్నికలను ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. మేయర్ ఎన్నిక టీఆర్ఎస్ తో అవుతుందో లేదో తేల్చి చెప్పాలన్నారు. టీఆర్ఎస్ కార్పొరేటర్స్ బీజేపీలోకి వస్తామంటుంటే మేమే వద్దని చెబుతున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Web TitleBandi Sanjay comments on Telangana chief minister KCR
Next Story