Bandi Sanjay: ఢిల్లీలో తీగలాగితే కేటీఆర్ చెల్లెలి డొంక కదిలింది

Bandi Sanjay Comments On KTR
x

Bandi Sanjay: ఢిల్లీలో తీగలాగితే కేటీఆర్ చెల్లెలి డొంక కదిలింది

Highlights

Bandi Sanjay: మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్

Bandi Sanjay: మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో తీగ లాగితే కేటీఆర్ సోదరి డొంక కదిలిందని ఆరోపించారు. హైదరాబాద్ డ్రగ్స్ కేసు తవ్వగానే మంత్రి కేటీఆర్‌కు ఇబ్బంది స్టార్ట్ అయిందన్నారు. ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కిడ్నీ, వెంట్రుకలు ఇస్తా అనడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. తాను గతంలో సవాల్ చేసినప్పుడు శాంపిల్స్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories