Bandi Sanjay: ఆర్టీసీ ఆస్తులను కాజేసేందుకు కేసీఆర్ కుటుంబం కుట్రలు చేస్తోంది

Bandi Sanjay Comments On KCR Family
x

Bandi Sanjay: ఆర్టీసీ ఆస్తులను కాజేసేందుకు కేసీఆర్ కుటుంబం కుట్రలు చేస్తోంది 

Highlights

Bandi Sanjay: ఆర్టీసీని కేసీఆర్ వ్యూహాత్మకంగానే దివాళా తీయిస్తున్నారు

Bandi Sanjay: ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమావేశానికి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ హాజరైయ్యారు. ఆర్టీసీ ఆస్తులను కాజేసేందుకు కేసీఆర్ కుటుంబం కుట్ర చేస్తుందని బండి సంజయ్ ఆరోపించారు. విలువైన ఆస్తులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లీజు పేరిట దోచిపెడుతున్నారని దుయ్యబట్టారు. ఆర్టీసీని సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగానే దివాళా తీయిస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories