logo
తెలంగాణ

నల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర

Bandi Sanjay Comments On CM KCR
X

నల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర 

Highlights

Bandi Sanjay: నిజాం వలే ప్రజల నుంచి కేసీఆర్‌ దోచుకుంటున్నారు

Bandi Sanjay: నిజాంలు ఎలా అయితే ప్రజల ఆస్తులు దోచుకున్నారో ప్రస్తుతం సీఎం కేసీఆర్ కూడా రకరకాల పన్నులు పెంచి ప్రజల నుంచి వసూలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలోని గుండ్రాలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన కేసీఆర్ అంటే ఖాసిం చంద్రశేఖర్ రజ్వి అని విమర్శలు చేశారు. ఎంతో మంది త్యాగాలు చేస్తే ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందని అయితే దాని ఫలాలు మాత్రం ఒకే కుటుంబానికి వెళ్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Web TitleBandi Sanjay Comments On CM KCR
Next Story