Bandi Sanjay: తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే -బండి సంజయ్

Bandi Sanjay Comments On BRS And Congress
x

Bandi Sanjay: తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే

Highlights

Bandi Sanjay: ఎన్నికల వరకు కొట్లాడుకున్నట్లు నటిస్తారు

Bandi Sanjay: మోడీని ఎదుర్కొనేందుకు దండుపాళ్యం బ్యాచ్ కలిసొస్తుందని విమర్శించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. అధికారంలోకి రాలేమని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారన్నారు. తమ పార్టీ ఉందని చెప్పుకునేందుకే బీఆర్ఎస్‌తో కలుస్తామంటున్నారని ఆరోపించారు. ఎన్నికల వరకు కొట్లాడుకున్నట్లు నటించి.. ఆ తర్వాత కలిసి పోటీ చేస్తాయని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories