వాజ్‌పేయ్‌ చిత్రపటానికి నివాళులర్పించిన బండి సంజయ్, లక్ష్మణ్

Bandi Sanjay and Laxman Paid Tribute to Vajpayee
x

వాజ్‌పేయ్‌ చిత్రపటానికి నివాళులర్పించిన బండి సంజయ్, లక్ష్మణ్

Highlights

*బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వాజ్‌పేయ్ జయంతి వేడుకలు

BJP: ప్రజాస్వామ్య విలువల కోసం ప్రధాని పదవినే తృణప్రాయంగా వదిలేసిన వ్యక్తి వాజ్‌పేయ్‌ అని బండి సంజయ్ అన్నారు. వాజ్‌పేయ్ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణలో జరుగుతున్న అవినీతిని పాలనను ఎండగట్టి.. అధికారంలోకి వచ్చేందుకు వాజ్‌పేయ్ స్ఫూర్తితో కార్యకర్తలు పనిచేస్తున్నారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories