నేటి నుంచి బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర

Bandi Sanjay 3rd Phase Praja Sangrama Yatra Begins Today
x

నేటి నుంచి బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర

Highlights

Bandi Sanjay: యాదాద్రి నుంచి ప్రారంభించనున్న స్టేట్‌ బీజేపీ చీఫ్

Bandi Sanjay: ప్రజా సంకల్పయాత్రకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండిసంజయ్ సమాయాత్తమయ్యారు. ఈ రోజు ప్రజాశీర్వాద ప్రజా యాత్రను ప్రారంభిస్తారు. జనంతో మమేకమై ప్రజా సమస్యలను తెలుసుకుని మేనిఫెస్టో రూపకల్పన చేస్తామన్నారు. యాదాద్రి నుండి మొదలై 5 జిల్లాలు, 12 శాసనసభ స్థానాల్లో బండి సంజయ్ యాత్ర సాగబోతోంది. తెలంగాణలో గ్రామ గ్రామాన బీజేపీ పట్ల ప్రజా విశ్వాసం చూరగొనే విధంగా యాత్ర సాగించేందుకు సన్నాహాలు పూర్తిచేశారు. ఆజాదికా అమృత్ మహోత్సవాల్లో స్వాతంత్ర్యదినోత్సవ వైభవంత ఉట్ట పడేలా జాతీయ జెండాలను ఎగురవేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories