BAC: మూడు రోజులపాటు అసెంబ్లీ.. బీఏసీ సమావేశంలో నిర్ణయం

BAC Decided To Run TS Assembly For Three Days
x

BAC: మూడు రోజులపాటు అసెంబ్లీ.. బీఏసీ సమావేశంలో నిర్ణయం

Highlights

BAC: 20 రోజులు సభ నిర్వహించాలని అడిగిన కాంగ్రెస్ సభ్యులు

BAC: తెలంగాణ బీఏసీ సమావేశం ముగిసింది. మూడు రోజులు సభ నిర్వహించాలని నిర్ణయించారు. 20 రోజుల పాటు సభ నిర్వహించాలని కాంగ్రెస్ సభ్యులు అడిగారు. భారీ వర్షాలు, వరదలు, ప్రభుత్వ సహాయంపై సభలో చర్చించనున్నారు. సమావేశాల్లో దాదాపు 10 బిల్లులు ప్రవేశపెట్టనుంది తెలంగాణ సర్కార్.

Show Full Article
Print Article
Next Story
More Stories