వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో ప్రమాదం... మొదటి ఘాట్ రోడ్డులో ఆటో బోల్తా

* ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు.. వికారాబాద్ నుంచి తాండూరు వెళ్తుండగా ప్రమాదం

R Tripura Malini
Published on: 2 Dec 2022 1:31 PM IST
Auto overturned on the first ghat road
X

మొదటి ఘాట్ రోడ్డులో ఆటో బోల్తా

Vikarabad: వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో ప్రమాదం చోటు చేసుకుంది. మొదటి ఘాట్ రోడ్డులో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాయ్యాయి. ఆటో వికారాబాద్ నుండి తాండూరుకు వెళ్తున్న క్రమంలో అదుపుతప్పి బోల్తా పడింది.

R Tripura Malini

R Tripura Malini

Next Story