Road Accident: ఆటో- లారీ ఢీ, ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి

Auto-Lorry Collision Two Persons Killed in the Accident
x

Road Accident: ఆటో- లారీ ఢీ, ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి

Highlights

Road Accident: ప్రమాదంలో లారీ కింద ఇరుక్కుపోయిన ఆటో

Road Accident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మద్దుకూరు శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. వీఎం బంజరావైపు వెళ్తున్న ఆటోను..లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ కింద ఇరుక్కుపోయిన ఆటోను.. జేసీబీ సహాయంతో బయటకు లాగి.. మృతదేహాలను బయటకు తీశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories