ములుగు జిల్లాలో ఓ యువతిపై అత్యాచారయత్నం

Attempted  Rape of a Young Woman in Mulugu District
x

ములుగు జిల్లాలో ఓ యువతిపై అత్యాచారయత్నం

Highlights

*అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేసిన యువకుడు.. తప్పించుకుని బంధువులకు ఫోన్ చేసిన యువతి

Mulugu: ఆటో కోసం ఎదురు చూస్తున్న ఓ యువతి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని... అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారయత్రం చేశాడో ఘనుడు.. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలో జరిగింది. ఓ యువతిని నమ్మించి ఆటోలో లిఫ్ట్ ఇస్తానని చెప్పిన... శ్రీరామ్ నగర్ గ్రామానికి చెందిన కృష్ణతేజ.... అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. అయితే ఆ యువకుడి నుంచి తప్పించుకున్న ఆ యువతి బంధువులకు ఫోన్ చేసిన విషయం చెప్పింది. దీంతో బంధువులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories