హైదరాబాద్‌లో CDFD ఉన్నతాధికారిపై కత్తితో దాడి

హైదరాబాద్‌లో CDFD ఉన్నతాధికారిపై కత్తితో దాడి
x
Highlights

ఉద్యోగంలో ప్రమోషన్‌ ఇవ్వలేదన్న కోపంతో ఏకంగా ఉన్నతాధికారిపై కత్తితో దాడి చేశాడు ఓ ఉద్యోగి. హైదరాబాద్‌ పరిధిలోని ఉ‌ప్పల్ CDFDలో ఈ ఘటన జరిగింది. ఏవో...

ఉద్యోగంలో ప్రమోషన్‌ ఇవ్వలేదన్న కోపంతో ఏకంగా ఉన్నతాధికారిపై కత్తితో దాడి చేశాడు ఓ ఉద్యోగి. హైదరాబాద్‌ పరిధిలోని ఉ‌ప్పల్ CDFDలో ఈ ఘటన జరిగింది. ఏవో వెంకటేశ్వరరావు, జూనియర్‌ అసిస్టెంట్‌ శర్మ మధ్య కొంత కాలంగా వివాదాం జరుగుతుంది. ఏవో.. తనకు రావాల్సిన ప్రమోషన్‌ రాకుండా ఉన్నతాధికారులకు తప్పడు నివేదిక ఇచ్చాడని శర్మ ఆరోపిస్తున్నాడు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వెంటేశ్వరరావుతో శర్మ తప్పడు నివేదిక ఇచ్చావంటూ గొడవకు దిగాడు. ఇద్దరి మధ్యలో మాటమాట పెరగడంతో ఏవోపై శర్మ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో వెంకటేశ్వరావు స్వల్పంగా గాయపడ్డాడు. తోటి ఉద్యోగులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి.. పోలీసులకు సమాచారమందించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories