Medchal: మేడ్చల్‌ జిల్లా భరత్‌నగర్‌లో దారుణం

Atrocity In Bharatnagar Of Medchal District
x

Medchal: మేడ్చల్‌ జిల్లా భరత్‌నగర్‌లో దారుణం

Highlights

Medchal: యువకుడు అలీఖాన్‌ను కొట్టి, కాల్చి చంపిన దుండగులు

Medchal: మేడ్చల్ జిల్లా జవహార్‌నగర్ పీఎస్ పరిధిలోని కౌకూర్‌ భరత్‌నగర్‌లో దారుణం జరిగింది. అలీఖాన్ అనే యువకుడిని దుండుగులు కొట్టి చంపారు. మృతుడు గతంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. అంతేకాకుండా ఏడాది క్రితం పెద్దలను ఎదిరించి అలీఖాన్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories